
వడ్డేపల్లి ట్యాంక్ బండ్‌పై వాకింగ్ చేస్తూ వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా రెడ్డి
వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మరియూ కార్యవర్గ సభ్యులతో సమావేశం
వరంగల్: వడ్డేపల్లి ట్యాంక్ బండ్‌పై వాకింగ్ చేస్తున్న వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా రెడ్డి గారు, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌తో పాటు కార్యవర్గ సభ్యులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వాకింగ్ ట్రాక్ నిర్వహణ, వాకర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో వాకింగ్ ట్రాక్‌ను మరింత మెరుగుపరచడం, ప్రజలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.








