తమ భూమిని వేరే వాళ్ళ పేరు మీదకు మార్చినందుకు కంటతడి పెట్టుకుంటూ

తమ భూమిని వేరే వాళ్ళ పేరు మీదకు మార్చినందుకు కంటతడి పెట్టుకుంటూ ఎమ్మార్వో కాళ్లపై పడిన రైతులు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ ఘటన జరిగింది. రైతు కాళ్ళ కింద చల్లగా బతికే మనం….అదే రైతు రైతు మన కాళ్ళు పట్టుకునే స్థితికి తెచ్చిన మనం….గొప్ప దేశ అభివృద్ధి…..గొప్ప పరిపాలన….?  0.0 00