Logo
Date of Publish : 24 October 2026, 3:01 am
Editor : Vinay Narlagiri

వడ్డేపల్లి ట్యాంక్ బండ్‌పై వాకింగ్ చేస్తూ వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా రెడ్డి

వడ్డేపల్లి ట్యాంక్ బండ్‌పై వాకింగ్ చేస్తూ వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా రెడ్డి

వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మరియూ కార్యవర్గ సభ్యులతో సమావేశం

వరంగల్: వడ్డేపల్లి ట్యాంక్ బండ్‌పై వాకింగ్ చేస్తున్న వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా రెడ్డి గారు, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌తో పాటు కార్యవర్గ సభ్యులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వాకింగ్ ట్రాక్ నిర్వహణ, వాకర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో వాకింగ్ ట్రాక్‌ను మరింత మెరుగుపరచడం, ప్రజలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.


All Rights Reserved By Hamara Telangana.
Print Save
  • Home
  • Inter National
  • National
  • Telangana
  • District news
  • Cinema
  • Sports
  • Health
  • Business
  • E-paper
  • Reporter Apply
  • Reporters
  • Verify Reporter
  • Home
  • Inter National
  • National
  • Telangana
  • District news
  • Cinema
  • Sports
  • Health
  • Business
  • E-paper
  • Reporter Apply
  • Reporters
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com
( 9052933264 )