Editor
20 days ago
ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్
TG: మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ తీస్తే BRS ఓడిపోయిందని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఆటో డ్రైవర్లలో కలసి ఆ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. తగ్గిన బడ్జెట్ చెప్పడంతో భయపడి వెనక్కి తగ్గారని తెలిపారు. ఆటో డ్రైవర్లను మరో విధంగా ఆదుకుంటామని, ఈ పథకాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.