Editor
16 hours ago
కాజీపేట్ పోలీస్ స్టేషన్కు తాగునీటి సదుపాయం కల్పించిన మాజీ కార్పొరేటర్
కాజీపేట్ పోలీస్ స్టేషన్కు దివంగత గుంటి కనక తార జ్ఞాపకార్థం తాగునీటి సదుపాయాన్ని బహుకరించిన మాజీ కార్పొరేటర్ గుంటి కుమారస్వామికి కాజీపేట్ పోలీస్ స్టేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ సిబ్బందికి, స్టేషన్కు వచ్చే ప్రజలకు ఈ సదుపాయం ఉపయోగపడనుంది.