District Bureau Chief
13 hours ago
🦀 కాజీపేటలో సీ ఫుడ్ స్టాక్ రీలోడెడ్
కాజీపేట: సముద్ర ఆహార ప్రియులకు గుడ్ న్యూస్. MM MEAT MARTలో ఆదివారం (29-11-2026) ఉదయం తాజా సీ ఫుడ్ స్టాక్ అందుబాటులోకి రానుంది. ఫ్రెష్ చేపలు, రొయ్యలు, పీతలు, స్క్విడ్ తదితర సముద్ర ఆహార పదార్థాలు పరిమిత స్టాక్‌లో లభించనున్నాయి. ఆసక్తి ఉన్నవారు ముందుగానే చేరుకుని తమకు నచ్చిన సీ ఫుడ్‌ను కొనుగోలు చేయవచ్చు. 📍 చిరునామా: అమీర్ హోటల్ ఎదురుగా, బాపూజీనగర్, కాజీపేట.