Constituency Incharge
12 hours ago
ఘనపూర్ డ్యామ్.. ఆధ్యాత్మికతకు, ప్రకృతి అందాలకు నిలయం
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ పరిధిలోని ఘనపూర్ డ్యామ్ ప్రకృతి అందాలతో పాటు ఆలయాల ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ ప్రాంతంలోని ఆలయాలను అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఘనపూర్ డ్యామ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు లభించే